Janasenaparty December 23, 2022 ℹ️ కడుపు నింపే రైతన్నల కంట కన్నీరు కారని, లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే కౌలు రైతుల ఆత్మహత్యల వార్తలు లేని సమాజాన్ని తీసుకురావాలని @JanaSenaParty తరపున ఆకాంక్షిస్తూ రైతు సోదర, సోదరీమణులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. #NationalFarmersDay I like 0 Comments 0 Retux 0